Sachin Tendulkar: కోహ్లీ.. అప్పుడు నా కాళ్లు మొక్కలేదు.. మనస్సును గెలుచుకున్నావ్! | Telugu OneIndia

2023-11-15 51

Sachin Tendulkar About Virat Kohli.. IND vs NZ 1st semi-final | టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. అసాధారణ ప్రదర్శనతో తన హృదయాన్ని గెలుచుకున్నాడని కొనియాడాడు. వన్డేల్లో తాను నెలకొల్పిన అరుదైన రికార్డు‌ను కోహ్లీ అధిగమించడంపై సంతోషం వ్యక్తం చేశాడు.


#CWC2023
#INDvsNZ
#ViratKohliWorldRecord
#SachinTendulkar
#BCCI
#INDvsNZsemifinals
#RohitSharma
#WankhedeStadium
#ICC
#International
#ViratKohli

~PR.40~ED.232~